September 01-15, 2019

అణువిద్యుత్ సమర్థకులు
దాచేస్తున్న నిజాలు

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పరిసర ప్రాంతంలో 83 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో, యురేనియం కోసం డ్రిల్లింగ్ చేసుకోవడానికి పర్యావరణ మరియు అటవీశాఖ వారు UCIL(యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంలో అణు విద్యుత్ తయారీకి...

బంకసారు

“రండి. కూర్చొండి.” తన చాంబర్లోకి అడుగు పెట్టిన పార్ధు, కిరణ్ లను గిరిజన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు సాదరంగా ఆహ్వానించారు.  వారిద్దరూ ‘పొంగేమియా ప్రొడక్ట్స్ లిమిటెడ్’ కంపెనీకి చెందినవారు. ఆ కంపెనీకీ, గిరిజన కార్పోరేషనుకీ ఉత్తర...

పదునైన కలాలూ
ఎత్తిన పిడికిళ్లూ

>జల జల పొంగే నెత్తుటి ఉడుకుని సన్నరాలు* తెగిపడేలా వొత్తిపట్టి దాన్ని మాటలుగానో  అక్షరాలుగానో కాలువగట్టించి జనసేద్యం చేస్తున్నందుకేనా ఈ గుళ్ళవాన ఇంతకీ మీరేమడిగారు గౌరీ నువ్వేం చెప్పావ్ కల్బుర్గీ మీరంతా ఏం చేశారని ఈ నెత్తుటి ధార… అయ్యా సాయిబాబా...

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న
అమెజాన్ కార్చిచ్చు

ఇంటి ముందు ఓ పచ్చని చెట్టు ఉంటే స్వచ్చమైన చల్లని గాలి తగులుతుందని మనకందరికీ తెలుసు. చెట్టు లేని ఊరిని, అడవి లేని దేశాన్ని ఊహించుకోలేం. బొగ్గు, ఆయిల్  పరిశ్రమల నుంచి టన్నుల కొద్ది వెలువడే కార్బన్ ఉద్గారాల (ఎమిషన్స్) వేడెక్కుతున్న భూగోళాన్ని...

మాది మాలవాడ
ఇంతకీ “మీరేవుట్లూ”

ఇప్పటికి మన సమాజంలో ఎవరి నోటినుంచినయినా ఒక మాట వస్తే నొసలు ముడేస్తుందో ఆ పదం “దళిత” లేదా “దళితులు”. వీళ్లకి అనేక సర్వనామాలు, సమానార్ధక పదాలు, ప్రకృతి , వికృతి పదాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ దళితులు ఎవరు అంటే, దళితులేమో తాము...

అమ్మ

(ఆంగ్లమూలం: రజోసిక్ మిత్రా: కోల్ కతాలో పుట్టి పెరిగి నివసిస్తున్న ఈ యువకవి ఒక సంగీతకారుడే కాక, సినిమా స్క్రిప్టు రచయిత, సాహిత్య విద్యార్థి, సైన్సు అభిమాని, ఛాయాచిత్రకారుడు కూడా. సంగీతానికీ, చిత్రనిర్మాణానికీ సంబంధించిన ప్రాజెక్టులలో పాలు...

మన దుఃఖాలూ దుఃఖాలేనా
అనిపించే దుఃఖాలు

అలా పడి పోతానని ఆవిడ చెయ్యూపిందన్నమాట! కృతజ్ఞతలు చెప్పేదాకా ఆగకుండా, నావైపు చూడకుండా గబగబా అడుగులేస్తూ నా ముందరే  నడుస్తోందావిడ. వ్రతభంగమెందుకని నేనూ ఆవిడ వెనకే నడుస్తూ ధ్యానమందిరానికి చేరుకున్నా.  ఆ రాత్రి నిదురలో నా పిల్లలకి ఏదో కీడు జరిగినట్టు కల...

వాక్ దానం

మాటలు… వొట్టి మాటలు గల్లరగల్లరమనే చిల్లర పైసల్లా కొన్ని పచ్చనాకు మట్టిని ముద్దాడినట్టు  కొన్ని జబ్బమీద మోసుకు తిరిగెటోడొకడు గుండెల్లో దాసుకు తిరిగెటోడొకడు కొన్ని బరువుగా కొన్ని బాధ్యతగా చెల్లాచెదురుగా పడిపోయిన మాటల్ని ఏరుకొత్తవు నిట్టాడులా...

ఒక ఫారిన్…

హాయండి… అస్సలండి… వద్దండి… చెప్పకూడదనుకున్నానండి… ఎప్పటికప్పుడు వెళ్ళే ఫారిన్ ట్రిప్పుల గురించి ఏం చెపుతామండీ? బాగోదండీ… అంత గొప్పగా ఉండదండీ… కంప్లైంట్ బాక్సులో కంప్లైంట్ వెయ్యకపోతే మరీ అస్సలు బాగోదన్నారండీ…...

నగరీకణమా నరకీకరణమా?

 ‘ఏమవుతుంది?’ ఇపుడు చాలామందిని తొలచివేస్తున్న ప్రశ్న. దేని గురించి అని మీ సంశయమా – అదేనండీ ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా కొందరు పేర్కొంటున్న అమరావతి గురించి, మునిగి మునగక చాలామందిని టెన్షన్ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

ఎక్కడరా పాయసం బూరెలూ?

చాలా రోజుల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత ఆ వూరు వెళ్ళాను. నా చిన్న తనం లో తిరిగిన వూరు. మట్టి రోడ్లన్నీ ఇరుకు సిమెంటు రోడ్లయాయి. మందులమ్మిన బాలస్వామి కొట్టయితే అలాగే వుంది. పొడుగు చేతుల తెల్ల చొక్కా , గ్లాక్సో పంచె కట్టుకుని స్కూలు కెళ్ళే పిల్లల్ని...

తెన్నేటి సూరి చూపిన దారి

(3 వ భాగం) “ హే! ఇక్కడికి దేవుడొచ్చాడు ఇత్తడి విగ్రహంలో జీవం లేకుండా! కొయ్య గుర్రం పై స్వారీ చేస్తూ.. వీధులెంబడి ఊరేగుతున్నాడు ఇక్కడి వ్యక్తుల గురించి, వారి జీతాల గురించి ఆ దేవుణ్ణి అడగండి.. మాకు తినడానికి తగినంత తిండి లేదని కూడా అతడికి చెప్పండి...

కమ్యూనికేషన్ స్కిల్స్ – విజయానికి విటమిన్ పిల్స్

కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం తరచూ తెగ ఉటంకిస్తూ ఉంటాం! వ్యక్తిత్వ వికాస నిపుణులకు, ఉద్యోగాలిచ్చేవారికి ఈ మాట నాలుక మీద నాట్యం చేస్తుంటుంది. ఇదే వారి వ్యాపార విజయానికి తారక మంత్రం! అబ్బే...

రానున్న ఫాసిజం ముందస్తు
హెచ్చరిక: ‘రామ్ కే నామ్’

ఆగస్ట్ 20, 2019. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్’ (రాముని పేర) డాక్యుమెంటరీ ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి(!) తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నామని...

ఐక్యత!

ఆవేశంగా కాకుండా ఆలోచనగా, మత్తులో కాకుండా మెలకువగా అడుగులు వేద్దాం. అంతరార్థాల, నేయార్థాల కవిత్వం లా కాకుండా స్ఫష్టసరళ వచనంగానే నడుద్దాం. ఒక అవాంఛనీయాన్ని అవాంఛనీయమని అనడంలో ఏకమవుదాం. శరీరంలో పెరిగిన కంతిని తొలగించుకుందాం. శస్త్రచికిత్స బాధాకరం...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.