మాస్కో యాత్ర

సమాధులు చెప్పే చరిత్ర!

ఆ రోజు మేము తొందరగానే నిద్ర లేచాము, అన్నీ కానిచ్చి రెడీ గా వున్నా ట్యాక్సీ పట్టుకునే సరికి పది గంటలయింది, మా గైడు ముందుగా మమ్మల్ని ‘శ్మశానానికి’ తీసుకు పోతానని చెప్పింది. దాంతో మేము కొద్దిగా కంగారు పడ్డాము. ఆమె నవ్వుతూ భయపడకండి అక్కడికి వెళ్ళిన...

కవితలు చెప్పే అమ్మాయిలు ఆకాశమెత్తు హర్మ్యాలు

  యాస్నా పోల్యానా లోని టాల్ స్టాయ్ ఎస్టేటుకు పోలేక పోయినా ఆయన నివసించిన ఇంటిని చూశామన్న ఆనందం తో అక్కడినుండి బయలుదేరి షాపింగ్ కు వెళ్దామని అడగగానే మా గైడు క్రెమ్లిన్ పక్కన నడక దూరం లోనే ఉన్న ఒక పురాతన షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్ళింది. దాని...

టాల్ స్టాయి తిరుగాడిన చోట…!

మరుసటి రోజు లేచి ఫ్రెష్ అయిన తర్వాత హోటల్ వారు ఏర్పాటు చేసిన కాంప్లిమెంట్ బ్రేక్ ఫాస్ట్ చేసి రిసెప్షన్ వద్దకు చేరుకొని మిగతా మిత్రులందరూ వచ్చి బ్యాగేజ్ సర్దుకునే సమయంలో నా పాస్ పోర్ట్ కన్పించలేదు. కొంత కంగారు పడి మళ్ళీ రూమ్ కు వెళ్లి వెతికే సరికి...

శ్వేత రాత్రుల వెలుగులో …

మెట్రోస్టేషన్ ‘త్వెర్స్కాయ’ లో దిగి  మేము పుష్కిన్ స్క్వేర్ కు వచ్చాం. అక్కడ కొన్ని డాలర్స్ రుబుల్స్ లోకి మార్చుకున్నాం. రూబుల్ విలువ మన రూపాయ కంటే కొద్దిగా ఎక్కువ గా వుంది దాదాపు మన ఇండియన్ కరెన్సీ అన్ని డబ్బులే వచ్చాయి, కరెన్సీ మార్చుకుని బయటకు...

రైల్వే స్టేషన్లలో సమర వ్యూహాలు

శ్రమజీవుల నెత్తుటి సంతకం ఆ దేశం. ప్యారిస్ కమ్యూన్ తరువాత మొత్తం ఒక దేశంలో ప్రజా రాజ్యంకోసం జరిగిన వీరోచిత ప్రయత్నం. నా బాల్య యవ్వనాలు ఆ పోరాట జ్ఞాపకాలతోనే గడిచాయి. ప్రపంచ లోని మొత్తం దోపిడీ శక్తులు ఆ కలను విచ్చిన్నం చేసేపనిలో నిమగ్నం అయ్యాయి. కోల్డ్...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.