మనిషి సృష్టించిన అతి చెత్తలో గోడ కూడా ఒకటి. వెన్నెల వెండిరజనులా సముద్రం మీద రాలుతూవుంటే నేను నా గోడల మధ్యకి చేరుకున్నాను!
రుషికొండ కథలు
ఆదివారం
(వైజాగ్ రుషికొండలో ఒక సినిమా పనిమీద గత ఏడాది రెండు నెలలు వున్నాను. ఆ జ్ఞాపకాలే ఇవి. ఇది ఐదో కథ. మిగిలిన నాలుగు నా ఫేస్బుక్ గోడపై చదవొచ్చు. “రస్తా”లో ప్రచురిస్తున్న హెచ్చార్కె గారికి కృతజ్ఞతలు. నిజానికివి కథలు కాదు, స్కెచ్ లు అనాలేమో.)...