కాస్త నవ్వండి సారూ

“మౌనవ్రతంతో అసత్యాల్ని నియంత్రించొచ్చు”

(విపశ్యన సిరీస్ లో ఇది ఆఖరుది. వొచ్చే సంచిక నుంచి ఎప్పట్లా నవ్వులే. 🙂 ) రాత్రి అందరూ గదులు ,హాలు వరండా చకచకా శుభ్రం చేసేస్తున్నారు. కొందరు  టాయిలెట్లు క్లీన్ చేస్తామని అడిగి మరీ తీసుకుని చకచకా క్లీన్ చేసేసారు. అన్నీ అయ్యాక ఒకే గదిలో కూచుని కాసేపు...

మన దుఃఖాలూ దుఃఖాలేనా
అనిపించే దుఃఖాలు

అలా పడి పోతానని ఆవిడ చెయ్యూపిందన్నమాట! కృతజ్ఞతలు చెప్పేదాకా ఆగకుండా, నావైపు చూడకుండా గబగబా అడుగులేస్తూ నా ముందరే  నడుస్తోందావిడ. వ్రతభంగమెందుకని నేనూ ఆవిడ వెనకే నడుస్తూ ధ్యానమందిరానికి చేరుకున్నా.  ఆ రాత్రి నిదురలో నా పిల్లలకి ఏదో కీడు జరిగినట్టు కల...

అడివి దారులూ లోయ అంచులూ

మర్నాడు మధ్యాహనం విపశ్యన… ధమ్మా (ధర్మ) గురించి  ఇంకో సారి చెప్పాక విపశ్యన మొదలయింది.. ఆనా పానా అయ్యాక శరీరం లోని ప్రతి అణువు మీదా ధ్యాస పెట్టాలని గోయెంకా గారు చెప్తున్నారు. అప్పుడెప్పుడో ఆఫీస్ దగ్గర సహజ యోగా తరగతులున్నాయని తెలిసి కుదిరినప్పుడ...

గజళ్ళూ గజ్జెల చప్పుళ్లూ
లోపలి అడవుల్లో నడకలూ..

(విపశ్యన 2 ) 4.00             ఉదయం నిద్ర లేపే గంట 4.30-6.30     ఉదయం ధ్యానం 8.00-11.00   ఉదయం ధ్యానం 11.00-12.00 ఉదయం  భోజనము 12.00-1.00   మధ్యాహ్నం నివృత్తి (అస్సిస్టెంట్ టీచర్ గారితో) 1.00-5.00     మధ్యాహ్నం ధ్యానం 5.00-6.00     సాయంత్రం తేనీరు...

నా ‘విపశ్యన’ ధ్యాన
మార్గంబెట్టిదనిన…1

పదేళ్ళ క్రితం మా ఊళ్ళో దీపావళి సంబరాలలో  మా బుడ్డోడు డ్యాన్స్ చేస్తాడని తీసుకొళ్ళా. ఇంకా టయిం అవకపోవడంతో అమ్మలక్కలందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నాది సరికొత్త మొఖం.. ఒకరిద్దరి వైపు చూసి చిరునవ్వు  నవ్వి కలుపుకుందామంటే, వాళ్ళందరూ ఒకరికొకరు బాగా...

పెంపుడు పిల్లలు

“నిన్ను లంబాడీ తండా లోంచి ఎత్తుకొచ్చాము నువ్వు మా పిల్లవి/పిల్లాడివి కాదు” అని మీలో ఎంతమంది అనిపించుకున్నారో మొహమాటం లేకుండా చెప్పండి. .చెత్తకుండీ నించి ఎత్తుకొచ్చామని అనిపించుకున్న వారున్నారా.? . ఇలా అనిపించుకున్న పిల్లలు నిజం గా తమని ఈ...

ఎంత పెళ్లికి అంత ఆకలి… ?

మా పెద్దక్క పెళ్ళప్పుడు మధ్యవర్తి ఒక మాట మోసుకొచ్చాడు. ఆ మాట విని పెళ్ళి పెద్దలకు కాళ్ళూ చేతులూ  ఆడలేదు. అసలు ఇదేం కోరిక అంటూ ఇటువైపు మధ్యవర్తి విరుచుకుపడ్డాడు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా పెళ్ళిలో ఉపాహారమంటే  ఉప్మానే కదా. పెళ్ళి అవగానే భోజనాలే...

డోంట్ కాల్ మీ బేబీ ఎనీ మోర్

మాకు చిన్నప్పటి నుంచీ రేడియోలో విన్న పాటలని మాకున్న భాషా పరిఙ్ఞానంతో అర్థం చేసుకుని పాడడం ఇష్టం. మా ఇంట్లో తెలుగు పాటలే కానీ పక్కింటీ మామీ గారింట్లో వాళ్ళ పెద్దబ్బాయి హిందీ తప్ప వినే వాడు కాదు. పక్క పక్కనే గడపలున్న మూడు వాటాల ఇల్లు. ఉన్న రెండేసి...

వాట్సాప్

మేమొచ్చిన కొత్త లో భారతీయులెవరు కనిపించినా, వాళ్ళతో మాట్లాడేసి,  ఫోన్ నంబరిచ్చేసి,  బోయినాలకి పిలిచేసి పండగ చేసుకునేవాళ్ళం.  ఆ వచ్చిన వారి దంతసిరిని బట్టి వారు ఒకసారొచ్చి ఆపెయ్యచ్చు,  లేక పదిసార్లు రావచ్చు.  వస్తే హాప్పీస్ కానీ రాకపోతే పెద్ద కారణమే...

క్లిక్ క్లిక్

మా రెండో అక్కకి మా ఎవరికీ లేని ఒక అలవాటొచ్చింది.  ప్రతి పుట్టిన రోజుకీ తలంటు, పరమాన్నం గుడి అయ్యాక , తన మజిలీ ఫొటో స్టూడియో కే.  ఏడుగురిలో తనకే ఎందుకొచ్చింది అంటే గుట్టమీది రాంరెడ్డి తాత మనవరాలి స్నేహం కావచ్చు.  అప్పట్లో అది ఖరీదైన వ్యవహారం కదా...

సత్తెకాలపు  సత్తయ్య

  మా జనక మారాజు మరీ సత్తెకాలం మనిషి. ఆడపిల్లల సొమ్ము తినకూడదనే మాటకి పేటెంట్ హక్కు తీసుకున్నట్టు, కొండొకచోట తినవలసి వస్తే కొంపలంటుకున్నట్టు భయపడి తడబడే టైపు.  దానికి తోడు గాంధీ గారి మార్గంలో సింపుల్ లైఫ్ . ఎక్కడా హంగూ ఆర్భాటమూ ఉండవు. కష్టమొస్తే...

తాతయ్య- తకతయ్య

ఉష ఫోన్ చేసింది ఆ మధ్య. తను నాతో కాలేజీ లో కలిసి చదువుకుంది. కెనడా వచ్చిన కొత్తల్లో. అప్పట్లో కలుస్తూ ఉండేవాళ్లం.  ఈ మధ్య కలవలేదసలు. చాలా రోజులయ్యింది టిం హార్టన్స్ (Tim Hortons) లో కూచుందాం కాసేపు అంది. సరే అని వీలున్న రోజు వెళ్ళాము.. వచ్చాక కాసేపు...

రంగు రాళ్ళు …

సాగర్ అనే చిన్న పిల్లోడు (10 వ క్లాస్ పాస్ అయి ఉండి ఉండవచ్చు) చదువు మానేసి ఆటో నడుపుతుండేవాడు. మా ఇంటి బుజ్జి పిల్లల్లో ముగ్గురిని భారతీయ విద్యా భవన్ కి తీసుకెళ్ళడానికి దాంట్లోనే ఇంకో 36 మంది పిల్లల్ని కుక్కి కుక్కి తీసుకెళ్ళినా కిక్కురుమనకుండా...

అప్పులకుప్ప

ఆకు చాటు పిందె,  అత్త చాటు పిల్ల చాలా సేఫ్ అన్నారు పెద్దలు. అన్నీ అత్తమ్మ చూసుకుంటున్నా అప్పుడప్పుడు అంత వీజీ కాదనిపిస్తుంది..అలా చాలా క(వె) తలున్నాయి కానీ మొదట ఇది చూడండి. పెద్దోడు ఇంట్లో మొదటి పసి బిడ్డ. గారాల పట్టి, మాటలొచ్చినప్పటి నించే అందరు...

ప్రొఫైల్

  ఈ మధ్య మా ఊరి పిల్లలో చుట్టాల పిల్లలో చాలా మందే వస్తున్నారు.  అప్పట్లో కెనడా పంపమంటే యేముందక్కడ యూ ఎస్ పోతున్నాం అనేవారు. ముల్లు పొయ్యి కత్తొచ్చె లాగా ఇప్పుడు యూ ఎస్ తగ్గి కెనడా రాకలు పెరిగాయి… వచ్చిన పిల్లలు నెలో రెండు నెలలో ఉండి...

సూపర్… చాలా హ్యాప్పీ…

నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు… నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా...

స్వర రాగ గంగా ప్రవాహమే

సుస్వరమో అపస్వరమో తెలియదు,  అదొక రాగం . రాగం పేరు ఆరునొక్క రాగం.. ప్రవాహమంటారా అది జారుతోనే ఉంది. ఆకలా అంటే కాదు, నిద్రా అంటే అదీ లేదు…మరి ఇంక వంటి మీద రాష్ లాంటిదేమైనా ఉందేమో అని జాన్సన్, నైస్ లాంటి చెమట పొక్కుల పవుడర్లన్నీ వాడి పడేసారుట...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.