శోధన

వర్తమాన జీవితం –  తెలంగాణ కవిత్వం

ప్రపంచంలో ఏ సాహిత్యానికి కైనా మనిషి మనుగడ మూలం. మనిషి శతాబ్దాలుగా తన ఉనికి గురించి వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. తన ఉనికిని మరింత అర్థవంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనిషి మనుగడ మాత్రమే మనిషి సారాన్ని లేదా చైతన్యాన్ని...

కత్తి పట్టమని యా న్యాల సెప్తాది?

ప్రతి కథకు ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఆధారంగా ఆ కథను నడిపిస్తాడు కథకుడు. అనేక నేపథ్యాలలో ఫ్యాక్షన్ నేపథ్యం ఒకటి. ఫ్యాక్షన్ కథలను సినిమాగా తెరకెక్కించడం ఇదేం మొదటిసారేం కాదు. సినిమా అంత నరకడం, చంపడం చూపించి చివరగా ఈ సంస్కృతి వద్దు అని చెప్పడం...

తన పర తేడా తెలియని
విశ్వ(కర్మల) బధిరత్వం

‘వేగుచుక్కలు’ వినోదిని మీద దాడి చేస్తున్న నయా బ్రాహ్మణ్యం పోతులూరి వీరబ్రహ్మం గారిని అవమానించారంటూ వినోదిని మీద పరమ హేయమైన దాడికి తెగబడుతున్న వాళ్ళు ఆమె రాసిన ‘వేగుచుక్కలు ‘ పుస్తకం చదివారా- అన్నది నాకు అనుమానమే. ‘ఆ దాడిని సమర్థించబోము,’...

తన కాలం మీద
వల్లభరాయని వ్యంగ్యాస్త్రం

క్రీడాభిరామ కర్తృత్వ విషయంలో పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రీడాభిరామ కావ్యాన్ని శ్రీనాథుని ప్రభావానికి లోనైన వల్లభాయుడే రచించాడని, అందుచేతనే క్రీడాభిరామంలోని శైలి అక్కడక్కడ శ్రీనాథుని కవితా శైలిని పోలి ఉందని సహేతుకంగా ఉంటుంది. ఆనాటి...

రాత్రిపక్షి కలరవం – శివలెంక రాజేశ్వరీదేవి కవనం

మనఃశరీరాల మధ్య, రేయింబవళ్ళ మధ్య, ఊహావాస్తవాల మధ్య, వాదానుభవాల మధ్య, స్వప్నజాగ్రదవస్థల మధ్య అవిరామ సంఘర్షణలోని సంవేదనతో శివలెంక రాజేశ్వరీదేవి (16.01.1954-25.04.2015) కవి హృదయం శత పద్మంలాగ వికసించింది. జననంతో ప్రాప్తించిన ఏకాకితనంలోంచి, దివాస్వప్నంలో...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.