సినిమా పాటల్లో సాహిత్యం

వెండిపాటల్లో ఎర్రమదారం!
జాలాది-3

జాలాది సాహిత్యం మీద పరామర్శ కొనసాగిస్తూ ‘ఇదా ప్రపంచం’ సినిమాకు ఆయన వ్రాసిన టైటిల్ సాంగ్ చూద్దాం.ముందు చెప్పిన ‘బండెల్లిపోతంది సేల్లెలా’ రైలు బండిలో వస్తే, రైల్వే ప్లాట్ ఫారం మీద కనబడే పేదరికం, దైన్యం, స్టేషన్ బయట జరిగే ఘోరాలు, నేరాలు...

జాలాది గురించి మరి కొంచెం!

జాలాది గారి గురించి పోయినసారి వ్రాసిన వ్యాసం చదివిన మిత్రులు ఆయన వ్రాసిన మరి కొన్ని పాటల గురించి గుర్తు చేసుకున్నారు. పైగా నాకు కూడా ఆయన గురించి మరి కొంత వ్రాయాలనిపించింది. కొనసాగింపుగా మరికొంత జాలాది సాహిత్యం చూద్దాం. వ్యాపారమే అయిన సినిమారంగంలో...

వెండితెరను వెలిగించిన
జనకవి జాలాది

దళిత లేక క్రైస్తవ నేపథ్యం నుండి వచ్చి తెలుగు సినీకవులుగా లబ్దప్రతిష్టులైన అతితక్కువమందిలో ప్రథమంగా జ్ఞాపకానికి వచ్చే కవి జాలాది రాజారావు. సినీ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన గొప్పకవుల్లో జాలాది పేరు ప్రథమ శ్రేణికే చెందుతుంది. కృష్ణాజిల్లా గుడివాడ...

రెండు పోరాట కలాలు
ఒక మనసు పాట

ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పద్య కవుల్లో అవధానులలో జంటగా కవిత్వం చెప్పడం ఉండేది.  తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట పార్వతీశ కవులు, మొదలైన జంటలు విఖ్యాతిగాంచిన వారు.  ఖండ కవితలు ప్రధానంగా వ్రాసిన భావకవుల్లో, అభ్యుదయ కవులలో ఈ పద్ధతి...

వెండితెర మీద మేడే

“నేను 1950 జనవరిలో 18తేదీన పుట్టాను. కాశీమజిలీ కధలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కధ ఉంది. దేవుళ్ళపేరు కాకుండా, వైవిధ్యంగా ఉంటుందని, కమ్యూనిస్టు అయిన మా మేనమామ నాకు ఆ పేరు పెట్టాడు.” అని అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ తన అరుదైన పేరు గురించి...

మరికొన్ని రజనీ గేయాలు: రాజమకుటం

 రాజమకుటం చేజిక్కించుకోవటం కోసం స్వంత అన్న అయిన మహారాజును చంపించిన ప్రచండుడు  రాకుమారుణ్ణి పట్టాభిషేక సమయంలో విషప్రయోగంద్వారా అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నుతాడు.  వీరికుట్ర ముందే తెలుసుకున్న యువరాజు ప్రతాపుడు విషం వల్ల మతిభ్రమించిందని అందరినీ...

వెన్నెల గానం రజనీ గేయం!

తెలుగునాట లలితసంగీత సౌధాన్ని నిర్మించిన వైతాళికులలో ప్రసిద్ధుడు, అతి పిన్నవయసులోనే సంగీత, సాహిత్యాలపై సరిసమాన ప్రభుత్వాన్ని సాధించిన కవిగాయకుడు, తన ప్రతిభా పాండిత్యాలతోనే గాక కార్యదక్షతతో ఆకాశవాణి మద్రాసు, విజయవాడ, హైదరాబాదు క్షేత్రాలలో బంగారాన్ని...

తెలుగు వాళ్ళు ‘అంతా మనవాళ్లే’

1954 లో సారథీ సంస్థ నుండి ఒక ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత “అంతా మనవాళ్ళే” సినిమా వచ్చింది.  అప్పటికి సినిమారంగానికి కొత్తగా వచ్చిన కవి, రచయిత, పాత్రికేయుడు, అనువాదకుడు, స్వాతంత్ర్యసమర యోధ, తెలంగాణా సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించిన...

గేయసదాశివబ్రహ్మం

(ఈ వ్యాసంలో వ్యక్తమయిన ధర్మాధర్మాలకు, ఆలుమగల విలువలకు ‘రస్తా’ ప్రాతినిధ్యం వహించదు. పాట ఇవాల్టి విలువల రీత్యా మగదురహంకారమనే అనిపించుకుంటుంది. పాట లోని కులం ప్రస్తావన తప్పక అవాంఛనీయం. నిజానికి ఆ మేరకు రామాయణ గాథ సాంతం చర్చనీయాంశమే. అయితే, ‘...

అమృతం చిలికిన అనిసెట్టి కల‍ం

‘వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తి పోతుంది మనసు’అన్నాడు శ్రీశ్రీ. ఒకప్పటి తెలుగు సినిమాలో వెన్నెలపాట ఒక బాక్సాఫీసు సూత్రం.  తొలి, మలి తరాల కవుల కలాల నుండి లెక్కకు మిక్కిలిగా జాలువారిన వెన్నెల పాటలలో ఎక్కువ భాగం మధురమైనవీ మరపురానివీ కావటం మన అదృష్టం...

వాస్తవాలు పునాదిగా రగిలిన విప్లవాగ్ని!

పద్మాలయా వారి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ప్రారంభంలో, పేర్లు పడేటప్పుడు నేపథ్యంలో వచ్చే  ‘రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు’ పాట, కథారంభానికి నాంది పలుకుతూ సీతారామరాజు విప్లవోన్ముఖుడు కావడాన్ని వర్ణించే వైతాళిక గీతం.  సినిమాలోని పోరాటదీప్తికీ...

పిలచిన బిగువటరా!

మొయిలు దోనెలలోన పయనాలుచేస్తూ, తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలు ఆడుతూ, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అని భీష్మించుకుని కూర్చున్న కృష్ణశాస్త్రిని సినీరంగంలోకి తీసుకురావడం, భావుకుడు, ఉత్తమాభిరుచి గల నిర్మాత బీఎన్ రెడ్డి కి...

చిటారు కొమ్మను మిఠాయిపొట్లం

దేవదాసు తరువాత వినోదాసంస్థ గురజాడ మహాకవి కన్యాశుల్కం నాటకాన్ని తెరకెక్కించి నిర్మించిన మరో కళాఖండం ‘కన్యాశుల్కం’.   తెలుగువారు మరచిపోలేని పాత్రల్లో గిరీశం ఒకటి.  గురజాడ సృష్టించిన రక్తమాంసాలు కలిగిన సజీవపాత్ర గిరీశం.  ఈ సినిమాలో గిరీశం...

పదాల్లో కనిపించే వెన్నెల నీడలు

వినోదా వారి ‘దేవదాసు’ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే అని ఈరోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా టైటిల్ పాత్ర దేవదాసు జీవితంలోని అంతులేని దుఃఖాన్ని ఆవిష్కరించే పాటల్లో, ఎడమైపోయిన పార్వతిని తలచుకొంటూ పాడుకునే ‘చెలియలేదు చెలిమిలేదు’, తాగుడుకు...

పలుకుబడులుగా మారిన పాటలు

‘మనసు’ కవి ఆత్రేయ వ్రాసిన పాటల్లో ముఖ్యంగా విషాదభరితమైన వాటిల్లో అక్కడక్కడా లోకోక్తుల్లాంటి సూక్తులు తగుల్తూ ఉంటాయి.   “మనసున్న మనిషికి సుఖంలేదు “, “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు”, “ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే “,“మససు లేని బ్రతుకొక నరకం”  వగైరా .. ఈ...

ప్రియ గానమేదే ప్రేయసీ

కేవలం మాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల మహాశిల్పి పింగళి నాగేంద్రరావు. విజయా సంస్థ విజయ ప్రస్థానంలో ఆయన రచనలు పోషించిన పాత్రఅసామాన్యమైనది, అనితరసాధ్యమైనది. ఎన్నో మధుర ప్రేమ గీతాలు రచించిన ఆయన ఆజన్మబ్రహ్మచారి కావడం ఒక విశేషం. వీరి ప్రణయ...

మనసున మనసై

పల్లవి : మనసున మనసై …..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము….అదే స్వర్గము చరణం: 1 ఆశలు తీరని ఆవేశములో…ఆశయాలలో….ఆవేదనలో… చీకటి మూసిన ఏకాంతములో….. తోడొకరుండిన అదే భాగ్యము….అదే స్వర్గము చరణం: 2 నిన్ను...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.