సూక్ష్మ కథ

బొడిగె రాళ్ళు

తనలో ఆకలి ఆవురావురు మంటూంటే, ఆబగా ఎసరు కాగుతూంటే, గడబిడగా నీళ్లలోని బియ్యం గింజలను, తన కుడి అర చేతితో పిసుకుతూంటే, ఛటుక్కున ఆ చెయ్యి జివ్వుమనగా, గబగబా ఆ కడుగు నీళ్లు ఎరుపెక్కగా, గమ్మున లాగి ఆ చేతిని  చూడగా, అక్కడ గాయం, ఆ చెంతనే కొనతేరిన బొడిగె రాయి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.